ఇన్సులిన్ సృష్టికర్తలు ఆ ఇద్దరేనా ? 

Sudarshan .T………………………Insulin has saved many lives………………… ఆరోజు ..  జూలై 28, 1922 వ సంవత్సరం …  కెనడా లోని  టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children,  అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం తాండవిస్తోంది. …

ఇన్సులిన్ తీసుకోవడం ఇక ఈజీ కానుందా ?

Soon insulin woes will be over……….……………………… మధుమేహం.. అదేనండీ షుగర్ వ్యాధి.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం కోట్ల మందిని వేధిస్తున్నది. అనారోగ్య కరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఎందరో  షుగర్ బారిన పడుతున్నారు. కొందరు తల్లిదండ్రుల నుండి సంక్రమించిన షుగర్ వ్యాధితో ఇబ్బందిపడుతుంటారు.మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ …
error: Content is protected !!