ఇన్సులిన్ తీసుకోవడం ఇక ఈజీ కానుందా ?

Soon insulin woes will be over……….……………………… మధుమేహం.. అదేనండీ షుగర్ వ్యాధి.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం కోట్ల మందిని వేధిస్తున్నది. అనారోగ్య కరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఎందరో  షుగర్ బారిన పడుతున్నారు. కొందరు తల్లిదండ్రుల నుండి సంక్రమించిన షుగర్ వ్యాధితో ఇబ్బందిపడుతుంటారు.మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ …
error: Content is protected !!