ఎవరీ క్షమా సావంత్ ?
Ramana Kontikarla …………………………… క్షమా సావంత్.. భారతీయ మూలాలున్న అమెరికావాసి.. క్షమా సావంత్ భారత్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వరుసగా వీసా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. క్షమా సావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. …