వన్డే క్రికెట్ లో ‘విరాట్’ స్వరూపం !!
Ravi Vanarasi …………………… విరాట్ కోహ్లీ తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను 2008 ఆగస్టులో శ్రీలంకపై ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా, ఆ తర్వాత అతను వన్డే క్రికెట్‌లో ఒక శక్తిగా ఎదిగాడు. అతను 302 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.88 సగటుతో 14181 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 51 సెంచరీలు, 74 అర్ధ …