Kontikarla Ramana…………………………………అమ్మా! నాన్నఏడీ ? నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ .. తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది. ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు! అదీ 38 ఏళ్ల తర్వాత. కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ విగత …
Spy Ship……………………………………………………… యువాన్ వాంగ్ 5 … చైనా తయారు చేసిన నిఘా నౌక ఇది . చైనాలోని జియాంగ్‌నాన్ షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మించారు. యువాన్ వాంగ్ 5 … 2007 నుంచి సేవలు అందిస్తోంది. దీన్ని చైనీయులు రీసెర్చ్ వెసెల్ అని పిలుస్తారు. ఇది గూఢచర్యం చేయగల సామర్థ్యం ఉన్న ట్రాకింగ్ షిప్. ఈ …
Be proud to be an Indian. ……………………………………………………………… ఏ దేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు ఓ మహాకవి. వజ్రోత్సవ స్వరాజ్య సంబరాల సందర్బంగా మరోసారి మన దేశ ఖ్యాతిని మననం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వైదిక కాలం నాటి నుండి ఈ నేల భిన్న సంస్కృతులకు ఆచార …
Tention … Tention………………………………………………………………………. కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు …
A new kind of campaign…………………………………………………………. ఇండియా మమతా బెనర్జీని ప్రధానిగా కోరుకుంటుందా ? ఆ సంగతి ఏమో కానీ మమతా బెనర్జీ మాత్రం జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.2024 లోక సభ ఎన్నికల్లో మమత బెనర్జీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రేసులో నిలిపేందుకు తృణమూల్ పార్టీ కొత్త ప్రచారానికి …
The unsolved mystery ................................ కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,656 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
Mount Kailash……………………………………. కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా అధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళనుంచి వాదిస్తోంది. 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి కైలాస పర్వతం పిరమిడ్ …
చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు….తోలుబూట్లూ…దుమ్ముపట్టిన సాక్సు…టిబటన్లు ధరించే లాంగ్ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు …
Sex offenders…………………………… మన దేశంలో 10 లక్షలమందికి పైగా లైంగిక నేరస్థులు ఉన్నారట. నమ్మశక్యంగా లేదు కదా. కానీ నిజమే. ఈ 10 లక్షలమంది వివరాలతో కూడిన డేటా ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ లైంగిక నేరస్థులలో కొన్ని కేటగిరీలు కూడా ఉన్నాయి. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారు.. మహిళలపై లైంగిక దాడులకు …
error: Content is protected !!