జో బైడెన్ భారత్ కి అనుకూలమేనా ?
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానాలనే బైడెన్ కొనసాగిస్తారా? లేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుడతారా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ఇప్పటికైతే బైడెన్ వ్యవహారశైలి తెలిసినవారు చెప్పేదాని ప్రకారం బైడెన్ భారత్ …