బోల్తాపడిన బుల్ బుల్ పిట్ట!

Illegal Affairs …………….. ఈ మధ్య కాలంలోప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు కొందరు మహిళలు.ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు.  …

ఈ ఘోస్ట్ గన్స్ కథేమిటో ?

Ghost Guns………………… ఘోస్ట్ గన్స్ అంటే… దెయ్యం తుపాకులు కాదండోయి. లైసెన్సు లేకుండా అక్రమంగా తయారు చేసే తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’ అంటారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.చిన్నసైజు ఫ్యాక్టరీలలో కూడా తయారు చేయవచ్చు.విడి భాగాలను కొనుక్కొని అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ ఘోస్ట్ గన్లకు లైసెన్స్ గట్రా ఉండవు. వాటికి సీరియల్ …
error: Content is protected !!