దేవునికి లేఖలు రాయడం వారి ప్రత్యేకతా ?
Letters To God Department……..…………. ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. అక్కడి వారు దేవునికి లేఖలు రాస్తుంటారు. ఇందుకోసం ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేశారు.దీనినే ‘గాడ్ డిపార్ట్‌మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్‌మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి …