సంఘటితమై సత్తా చాటారు!

రమణ కొంటికర్ల…………………………………………….  సంఘటిత శక్తికెంత ఎంత శక్తి ఉంటుందో నిరూపించారు ఆ విద్యార్థులు. అచేతనంగా తయారై… ఎవరేమన్నా… ఏం చేసినా… కనీస హక్కులను కాలరాసినా కనీసం గళమెత్తి మాట్లాడే నిరసన హక్కూ ఓటుందని మర్చిన జనానికి ఓ చైతన్య సూచికయ్యారు ఆ విద్యార్థులు. ఒక దశలో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి తెగేదాకా లాగుతున్నారనిపించినా… ససేమిరా …
error: Content is protected !!