అసలు హిమాలయాల్లో ఏముంది?

 Sheik Sadiq Ali……………………  Mesmerizing icebergs…. కొన్ని విషయాలు …అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కావు. ఆ అనుభవాల తాలూకు అనుభూతులు నిరంతరం వెంటాడుతూ ఉంటే  కలిగే అలౌకిక ఆనందమే వేరు.అలాంటి అద్భుతమైన అనుభూతుల సమాహారమే నా హిమాలయ యాత్ర. గత కొన్నేళ్ళుగా హిమాలయాల యాత్ర చేస్తూనే ఉన్నాను. ప్రతీ యాత్ర దేనికదే ప్రత్యేకం. వెళ్ళిన …
error: Content is protected !!