అతను దెయ్యాల వేటగాడా ?
The Ghost Hunter Tivary……………………………… గౌతమ్ తివారీ కి దెయ్యాల వేట అంటే చాలా ఇష్టం. అయితే అతడే కొన్నేళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా ?… ఆత్మహత్య చేసుకున్నాడా?… లేదా దెయ్యాలే చంపేశాయా? అనేది ఇప్పటికీ మిస్టరీ. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో తెలుసుకుందాం; అదొక అపార్ట్‌మెంటు..5 వ …