‘గాజా’ లో ఆకలి సంక్షోభం !!
Gazans in a hunger crisis …………………….. గాజాలో ఆకలి సంక్షోభం తాండవిస్తోంది.ప్రజలు ఆహారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మానవతా సహాయం పై కూడా ఇజ్రాయెలు ఆంక్షలు, పరిమితులు విధించడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడులు కారణంగా ..ఆహారం, వైద్యం లభించక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. …