మనం మరచిన స్వామి జ్ఞానానందుడు !!

Great person………………………………………… మానవజాతి పురోగతి కోసం కృషి చేసిన మహానుభావులు ఎందరో మనదేశం లో జన్మించారు. ఆ మహానుభావుల గురించి ఈ తరం వారికి పూర్తిగా తెలీదు. అలాంటి వారి జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా పెట్టి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనం మరచిన ఆ మహనీయులు, మానవతావాదుల  గురించి తెలుసుకుందాం. సైన్స్ కు మతానికి …

“నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ”.. గద్దర్ పాట వెనక కథ !

Taadi Prakash……………………….. 22 సంవత్సరాల క్రితం…’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్. జనహర్ష’, ‘విజయవిహారం’ పనులన్నీ చూసే మిత్రుడు …

అరుదైన ఒక సర్కారీ వైద్యుడి కథ !

Ramana Kontikarla …………………………………..  Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!! కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని …
error: Content is protected !!