గురువారం గిరి ప్రదక్షిణ చేస్తే ??

Many visions………………………….. గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని అరుణాచలేశుడి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కొలువై ఉన్న దుర్వాసమహర్షి ని దర్శించిన తర్వాత ప్రారంభించాలి… అరుణాచల శివా అంటూ గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి..  మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి ఈశ్వరుడిని దర్శిస్తే అదే సుందర రూప దర్శనం! నాలుగు వేదాలలో …

అగ్నిలింగ ప్రదక్షిణకు అంత ప్రాధాన్యత ఉందా ?

Arunachala has many names…………………….. అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ …
error: Content is protected !!