తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ …
Govardhan Gande………………………………….. చరిత్ర అంటే తేదీలు మాత్రమేనా? ఇంకేమీ లేదా? అంతకు మించి చర్చించడానికి ఏమీ లేదా? ఉండదా? సెప్టెంబర్ 17 పై తెలంగాణలో జరుగుతున్న చర్చ/రచ్చ క్రమంలో ఈ ప్రశ్నలు వ్యక్తం కావడం అసహజం ఏమీ కాదు. ఆ తేదీన జరిగింది ఏమిటి? తరువాత పౌర జీవనంలో వచ్చిన మార్పేమిటి ? అంతకు ముందు …
Priyadarshini Krishna ………… ఈ ఫొటోలో కాస్త పక్కకు ఒరిగి కనబడుతున్న దేవాలయాన్ని రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం లేదా మాతృ కృష్ణ మందిర్ అంటారు. ప్రపంచ వింతల్లో ఒకటి గా చెప్పుకునే లీనింగ్ టవర్ ఆఫ్ పిసా కంటే ఇది పురాతనమైనది, ఎత్తైనది. వారణాసిలోని మణి కర్ణిక ఘాట్ దగ్గర వున్న ఈ మందిరం 9 …
ప్రముఖ వైష్ణవ తత్వవేత్త , విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 884 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. రామానుజాచార్యులు శ్రీరంగంలోనే 80 ఏళ్ళు గడిపారు.అందులో 20 ఏళ్ళ పాటు శ్రీరంగనాధుడిని ప్రధాన పూజారిగా సేవిస్తూ తరించారు. రామానుజాచార్యులు వారు 120 …
Sheik Sadiq Ali …….. చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు ప్రముఖుడు. తెలుగు ప్రాంతాలన్నింటినీ తన ఏలుబడిలోకి తెచ్చిన వీరుడు. 6 దశాబ్దాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గణపతి దేవుడు అధికారపగ్గాలు చేపట్టక ముందు …
Thopudu Bandi Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర 3 కాకతీయుల చరిత్ర అనగానే పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు …
Thopudu bandi Sheik SadiqAli …………. కాకతీయుల చరిత్ర 2 శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివునికి సంబంధించిన అనేక కథలు …
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …
Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …
error: Content is protected !!