సీరియస్ ఆడియన్స్ కు నచ్చే సినిమా !!

Plane hijack incident story…………………….. యాక్షన్, థ్రిల్లర్,సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ‘బెల్ బాటమ్’ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్ట కి భంగం వాటిల్లిన క్రమంలో మరొక హైజాక్ జరుగుతుంది. …

ఈ రొమాంటిక్ హీరో.. లవ్ లో ఫెయిల్ అయ్యారా ?

Romancing With Life ………………………………….. హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో. సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు …
error: Content is protected !!