మున్నార్ అందాలు చూసొద్దామా ?
‘Kerala Hills and Waters’…………………………….. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం .ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆకర్షణీయమైన టూర్ …