హిమాలయాల ఎత్తు పెరుగుతోందా ?
Changes are natural in the mountains……………. హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందని నేపాల్, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే …