ఆ “హిడెన్ సిటీ” మిస్టరీ ఏమిటి ?
Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …