ఆ మూలికలకు అంత డిమాండ్ ఉందా ?

Himalayan viagra  ప్రస్తుతం వనమూలికలకు డిమాండ్  అంతా ఇంతా కాదు. విలువైన మూలికల కోసం ఎంతోమంది కొండల్లో ..కోనల్లో తిరుగుతుంటారు. అడవుల్లోకి  వెళ్లి గాలిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోఆపదలు  ఎదుర్కొంటుంటారు. ఏవైనా విలువైన మూలికలు దొరికితే వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరైతే మూలికల బేహారులకు ఏజంట్లుగా కూడా పని …
error: Content is protected !!