శ్మశానం నవ్వుతోంది !!

సువేరా………………………………………….. నీకు శాశ్వతమైనది మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది.!ఈ భూమి నాది అన్నవాడిని చూసి భూదేవి ఫక్కున నవ్వుతుంది.ఈ సింహాసనం, ఈ అధికారం, ఈ సంపదలు, ఈ పదవులు, ఈ అందం/దేహసౌందర్యం, ఈ మమకారం శాశ్వతంగా నాకే సొంతం అన్నవాడిని చూసి శ్మశానం నవ్వుతుంది. అధికారగర్వంతో అహంకారంతో, ధనమదంతో, కండకావరంతో విర్రవీగేవాడిని చూసి పంచభూతాలు నవ్వుకుంటాయి.జ్ఞానంతో …

కోట్ల రూపాయల ఆదాయాన్నివదిలేసి ..సన్యాసినిగా ….

ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి  జైన సన్యాసిని గా మారిపోయింది.  ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్‌ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …
error: Content is protected !!