సాని దానికి మాత్రం నీతుండొద్దా ?
Abdul Rajahussain ………………………………………………… ‘మధురవాణి ‘ నోట గురజాడ పలికించిన ‘సుభాషితం’ అది. గురజాడ వారు ఏ ముహూర్తాన “ కన్యాశుల్కం “నాటకం రాశాడో కానీ ఆంధ్రదేశంలో దాని ప్రకంపనలు ఇంతవరకూ తగ్గలేదంటే అతిశయోక్తికాదు. అందుకే ‘కన్యాశుల్కం ”నాటికీ .. నేటికీ దృశ్యకావ్యంగా నిలిచి వుంది. మరోవందేళ్ళయినా ఈ నాటకం సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటి …