ఆ కుటుంబం బ్యాడ్మింటన్ క్రీడకే అంకితం !!

All are athletes…….. ఒక కుటుంబం మొత్తం ఒకే రంగానికి అంకితం కావడం విశేషం. ఆ కుటుంబం లో తండ్రి, తల్లి,కుమార్తె, కుమారుడు బ్యాడ్మింటన్  క్రీడకే అంకితమైనారు. భారత క్రీడారంగంలో ఒక అరుదైన వారసత్వాన్ని సృష్టించారు.ఆయన బ్యాడ్మింటన్ ఆటగాడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.దేశానికి ఒలింపిక్ పతకాలను అందించారు.  ఆయన అర్ధాంగి కూడా తక్కువకాదు. ఆమె దేశం …
error: Content is protected !!