ప్రేక్షకులకు ఆయనో అందమైన జ్ఞాపకం!!

Bharadwaja Rangavajhala  ……. హరనాథ్ … టాలీవుడ్ లో ఫిఫ్టీస్ ఆఖర్లో … సిక్స్టీస్ ప్రారంభంలో బాగా వినిపించిన పేరు. అప్పటికి సూపర్ స్టార్ డమ్ లో ఉన్న ఎన్టీఆర్ , ఏఎన్నార్ ల తర్వాత తరం హీరోగా హరనాథ్ పేరు కాస్త గట్టిగా వినిపించింది … ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా …
error: Content is protected !!