ఈ గోల్డెన్ సిటీ గురించి విన్నారా ?

A city worth seeing………………………………………………………………. జైసల్మేర్ … ఇది థార్ ఎడారికి సమీపంలో ఉన్న నగరం. సూర్యాస్తమయాలు.. సూర్యోదయాల సమయంలో, సూర్యకిరణాలు ఇసుక మీద పడి అక్కడ నుండి బౌన్స్ అయి ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తుంటాయి. లైట్ మారుతున్న సమయంలో వ్యాపించే కాషాయం-పసుపు రంగులు,మెరిసే బంగారు కిరణాలు జైసల్మేర్ నగరంపై ప్రసరిస్తాయి.ఈ కిరణాల కారణం …
error: Content is protected !!