ఆ బంగారు బావుల మిస్టరీ ఏమిటో ?
An ancient fort …………………… కాంగ్రా కోట ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉన్నకోట.వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్నఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారని అంటారు.కొంతమంది అందినకాడికి దోచుకెళ్లారు.అయినా పూర్తి స్థాయిలో నిధులను కొల్లగొట్టలేక పోయారు. 11వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు.అతని కుమారుడు జహంగీర్ …