కొత్తా దేవుడండీ ! కొంగొత్తా దేవుడండీ !!

Ramana Kontikarla ………………………… కొత్తా దేవుడండీ…  కొంగొత్తా దేవుడండీ…….. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండీ……  బాబు రండీ..  రాండీ శిశువా… కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ … అండండీ. ఫొటోలో ఉన్న క్విబోలాయ్ కథ తెలిస్తే వేటూరి వారు రాసిన పై పాట గుర్తుకొస్తుంది. అతగాడు ఒక వైపు అమెరికా ని .. …

ఎవరి కెరుకర ఈశ్వరా?

పాట ఆహ్లాదం అందించాలి. పాట ఆలోచనని రేకెత్తించాలి. పాట మనుసులను తాకాలి. పాట మనుషులను తట్టి లేపాలి. పాట పనిలో నుండి పుట్టింది అని ఒక కవి అంటాడు. శవాన్ని మోసుకెళ్లే దాన్ని “పాడే” అని అనడం వెనుక కూడా పాట ఉండి ఉండవచ్చు అంటాడు ఆ కవి. అంటే మనిషి పుట్టుక నుండి చావు …
error: Content is protected !!