Holy walk…………………. 1. అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో .. అక్కడికి చేరుకోవడంతోనే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం తో గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని …
Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …
circumambulation of Giri ……………………. శుక్ర వారం చేసే గిరిప్రదక్షిణలోనే శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం పొందవచ్చు. ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి అరుణాచలం కు వచ్చి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి …
Walking around that hill is a rare experience …………………….. అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుగా ఉంటుంది.అనేక కోణాల నుంచి కనిపించే ఏకైక ముఖ్య శిఖరంతో అలరారే ఏక పర్వతం అరుణాచలం. మహర్షి రమణుల మార్గం కూడా ‘ఆత్మవిచారణ’ అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావనను నిర్మూలించే ఉపాయం. ఉపశిఖరాలున్నప్పటికీ గిరిలాగే రమణులు వారి …
A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు. 1. స్నానమాచరించిన …
Does that hill pull like a magnet?……………………. అరుణాచలం …… ఆ పేరే ఒక మహా మాయ … ఒక మహా అద్భుతం.. ఇక్కడికి వచ్చినవారిని ఆ కొండ అయస్కాంత శక్తి లాగా లాగేస్తుంది.. బలంగా ఆకర్షిస్తుంది. అక్కడే ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.మనసు ‘అరుణాచలశివ’ అంటూ ధ్యానం చేస్తుంటుంది. ఆ …
error: Content is protected !!