ఆ ‘ఘోస్ట్ టౌన్’ వెనుక కథేమిటో ?
Ghost Town ………………………….. ఈ ఫొటోలో కనిపించే చిన్నఊరినే ఘోస్ట్ టౌన్ అంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతం ఇసుక దిబ్బల మయం. అక్కడ అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయం తెలియగానే పెద్ద పెద్దోళ్ళు వచ్చి తవ్వకాలు మొదలు బెట్టారు.దీంతో అక్కడ కోలాహలం మొదలైంది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇక మెల్లగా జనాలు వచ్చి ఇళ్ళు కట్టుకుని …