ఎవరీ గయ్యాళి పాత్రల గంగా రత్నం ?
Abdul Rajahussain …………………. మన వెండితెరపై గయ్యాళి అత్తలు గా రాణించిన నటీమణుల్లో ‘జవ్వాది గంగారత్నం, సూర్యకాంతం,ఛాయాదేవి ప్రముఖులు.ఆతర్వాత చాలామంది గయ్యాళి అత్తలుగా నటించినా ఎవరికీ పెద్దగా పేరు రాలేదు. గయ్యాళి అత్త అనగానే మనకు సూర్యకాంతం మాత్రమే..గుర్తొస్తారు.కానీ..సూర్యకాంతం కు గురువిణి వున్నారు.ఆమే సీనియర్ నటి జవ్వాది గంగారత్నం.సూర్యకాంతానికి ఈమే ఆదర్శం కావడం విశేషం.. వందేళ్ళు …
