క్రిస్మస్ ట్రీ కథేమిటి ?
Christmas tree……… క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీని అలంకరించడం ఒక సంప్రదాయం. ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. బంధుమిత్రులకు బహుమతులు ఇచ్చి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ రోజున చెట్టు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి …
