మంచి మనసున్న నటుడు ఈ సూరి !!

Sense of Service …………….. తమిళ నటుడు సూరి వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి చెంత ఆయన నిర్వహిస్తున్న ‘అమ్మన్ రెస్టారెంట్’ నేడు వేలాది మంది పేదల పాలిట అన్నపూర్ణగా మారింది. పసియార వాంగ (ఆకలి తీర్చుకోవడానికి రండి): “ఆకలితో ఉన్నవాడు అడగకూడదు.. ఆత్మీయంగా వచ్చి …
error: Content is protected !!