మోడీ యే టార్గెట్ .. విదేశీ మీడియా ఘాటైన విమర్శలు !
భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …
