గుడిలో ఏముంది?
భండారు శ్రీనివాసరావు ……………………………. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే …
