శివుడి తొలి ఆలయం ఇదేనా ?
3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం), “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …
