షూటింగ్ లో అగ్నికి ఆహుతైన కెమేరామెన్ !!
Bharadwaja Rangavajhala ………… సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. …
