ఆ విమానం ఆచూకీ ఇంకా మిస్టరీయేనా ?
How did that plane disappear?………………….. ఎపుడో 1937 సంవత్సరంలో అదృశ్యమైన అమేలియా ఇయర్‌హార్ట్ విమానం ఆచూకీ దొరికింది. డీప్ సీ విజన్ అనే సంస్థ ఇటీవల ఆ విమానం తాలూకు సోనార్ చిత్రాన్ని విడుదల చేసింది. 87 ఏళ్ళ క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఆ విమానం పడిపోయింది. మహిళా పైలట్ అమేలియా ఇయర్‌హార్ట్ నడిపిన …