పలకర ప్రభు, తెలపరా!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షములు ఎరుగని భక్తులు ఉండరు.తిరుమల తిరుపతి క్షేత్ర మహత్యం గురించి,శ్రీ వెంకటేశ్వరుని కృప గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు, స్వామి వారి మహిమలు మనము నిత్యం వింటూనే ఉంటాం. అంతటి గొప్ప దైవాన్ని స్మరిస్తూ అర్పించిన చిన్న స్వర నీరాజనం “పలకర ప్రభు తెలపరా”. అన్నమాచార్యుల వారి 32వేల …