She killed her father……… “ఎక్కడున్నావ్ “అడిగిందామె. “బార్ లో ఉన్నా” చెప్పాడతను.”సరే … అరగంటలో వస్తా .. ఆ దగ్గరలోని రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం” అందామె. అతగాడు ఈలోగా మరి కొంత తాగాడు. ఆమె చెప్పిన టైమ్ కే వచ్చింది. ఇద్దరూ కలసి దగ్గరలోని రెస్టారెంట్ కెళ్ళారు. ఆమె ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. …
Srinivasa Krishna Patil………………………….. ]।।ఓం నమః శివాయ।।అబ్బాయీ, పద్మము – అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు? {{కొడుకు}}కమలము, నళినము, తామరపూవు ]అంతేనా? {{కొడుకు}}నాకంతే తెలుసు. ]నేను చెబుతాను చూడు – వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము.. {{కొడుకు}}నాన్నా, నాన్నా, ఆగు. ]చెప్పు. {{కొడుకు}}వీటన్నిటికీ అర్థం పద్మం …
“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
error: Content is protected !!