అభినవ మారుతి అంటే అర్జా నే !!

SIVA RAM …………………………………. కొన్నిపౌరాణిక పాత్రల ప్రసక్తి వచ్చినపుడు కొందరు నటులు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ఎవరికైనా ముందు ఎన్టీఆర్ .. తర్వాత మిగిలిన వారు గుర్తుకొస్తారు. అలాగే నారదుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే నటుడు కాంతారావు. అదే విధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి …

ఈ కొట్టాయం కృష్ణుడి తీరే వేరు !

కేరళలోని కొట్టాయంలో ఉన్న కృష్ణుడి దేవాలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆలయం కేవలం రెండు నిమిషాలు మాత్రమే మూసి ఉంచుతారు. అర్ధరాత్రి 11. 58 నిమిషాలకు మూసి మరల రెండు నిమిషాల్లో తెరుస్తారు.  తెల్లవారుజామున  రెండు గంటలనుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సూర్య గ్రహణం .. చంద్ర గ్రహణం వచ్చిన రోజుల్లో కూడా గ్రహణం వేళల్లో ఆలయం …

ఇండియాలో ఫేమస్ గ్రంధాలయం !

ఈ సారస్వత నిలయం వయసు 104 ఏళ్ళు. ప్రకాశం జిల్లా లో ఉన్న’ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ స్కాలర్లు ఎందరో ఈ గ్రంధాలయం దర్శించినవారే. కేవలం వంద పుస్తకాలు రెండు దినపత్రికలతో ఈ గ్రంథాలయం 1918 అక్టోబరు 15న ప్రారంభమైంది. సారస్వత నికేతనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన …
error: Content is protected !!