నటరాజు తనయుడు నరశింహాయ్య !
సుమ పమిడిఘంటం ………………………………………………… ప్రకాశం జిల్లాలో ఎందరో మంచి నటులున్నారు. నాటకాల ద్వారా వీరు చాలా మందికి పరిచితులే. అలాంటి వారిలో నిమ్మగడ్డ నరశింహయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నాటక పరిషత్ జరిగినా ఒంగోలు నుంచి నాటకాలు పోటీకి వెళ్ళేవి. పోటీలలో బహుమతులు గెలుచుకొచ్చేవారు. నరశింహాయ్య కూడా ఎన్నో నాటాకాలు వేసి ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. ప్రకాశం ఖ్యాతిని ఇనుమడింప …