నిజాయితీకి నిలువెత్తు రూపం ఎం.సీ.!!
Taadi Prakash…………………….. 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్.అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు.వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన …