ఫేక్ బ్యాంక్ తో కోట్ల దోపిడీ !
Financial crimes………………………………… నేరస్థులు ఇటీవల కాలంలో తెలివి మీరి పోతున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసగించి దోచుకుంటున్నారు. తమిళనాడులో ఒక ఆర్ధిక నేరగాడు ఒక ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8 బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్ల గొట్టేశాడు ఆ ఘరానా మోసగాడు. …