వియత్నాం లో బయటపడుతున్న శివలింగాలు !
వియత్నాంలో ఆరేడు ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహిస్తోంది. పునరుద్ధణ పనులు కూడా కొన్నిచోట్ల చేస్తోంది. ఆమధ్య 9 వ శతాబ్దపు నాటి పురాతన శివలింగం ఒకటి బయట పడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివలింగాన్ని కనుగొన్నారు. వియత్నాం లోని క్వాంగ్ నామ్ …