Srinivasa Krishna Patil………………………….. ]।।ఓం నమః శివాయ।।అబ్బాయీ, పద్మము – అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు? {{కొడుకు}}కమలము, నళినము, తామరపూవు ]అంతేనా? {{కొడుకు}}నాకంతే తెలుసు. ]నేను చెబుతాను చూడు – వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము.. {{కొడుకు}}నాన్నా, నాన్నా, ఆగు. ]చెప్పు. {{కొడుకు}}వీటన్నిటికీ అర్థం పద్మం …
Willpower is great………………………… సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు …
బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన …
error: Content is protected !!