నల్లమల జంగిల్ క్యాంప్ కి వెళ్ళొద్దామా ?
Eco tourism …………………… నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు క్యాంపుల్లో ఎకో టూరిజం మెల్లగా ఊపందుకుంటోంది. వారాంతాల్లో, సెలవు రోజులలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. నల్లమల అడవుల్లోని ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అక్కడ సహజ సిద్దంగా ఉండే ఎన్నోవన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ …