విధి లిఖితం కృష్ణుడిని వదల్లేదా ??
Destiny is written…………………. రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఎందరో కన్ను మూస్తుంటారు. ఏరోజున ఎవరికి మరణం రాసి పెట్టి ఉందో ఎవరికి తెలీదు. మరణాన్నితప్పించుకుందామని ప్రయత్నించినా అది విఫల యత్నమే. మృత్యువు తన పని తాను చేసుకువెళ్తుంది. అంతా విధి లిఖితం ప్రకారం జరగాల్సిందే. విధిని ఎదుర్కొనే వారు లేరు. శ్రీ కృష్ణుడు అంతటివాడు మృత్యువు ముంచు కొచ్చినపుడు చిరునవ్వుతో ఆహ్వానించాడు. …
