ఒక్క తప్పుతో ‘దోసె కింగ్’ జాతకం తిరగబడిందా ?
Horoscope changed with one mistake………………… ‘జైభీమ్’ ‘వేట్టయన్’ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్’ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 22 ఏళ్ళ కిందట సంచలనం సృష్టించిన ఒక హత్యకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి, రెస్టారెంట్ రంగంలో అగ్రగామి ,వేలమందికి ఉపాధి కల్పించిన ‘శరవణ భవన్’ …
