యర్నాగుల సుధాకరరావు………………………… కొన్ని పాత్రలు కేవలం ఒకరిద్దరు నటులకోసమే పుట్టుకొస్తాయి. అలాంటి పాత్రే రక్తకనీరు లోని గోపాలం పాత్ర. తమిళం లో MR.. రాధా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అదే పాత్రను తెలుగులో నాగభూషణం చేశారు. రాధను కొంత మేరకు అనుకరించినప్పటికీ ఆ పాత్రతో నాగభూషణం తెలుగు నాటకప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. …
ఒక గ్యాంగ్ స్టర్ జీవిత కథే మాలిక్ సినిమా. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది. కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి చుట్టూ కథ అల్లారు. కథ తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ …
భండారు శ్రీనివాసరావు…………………………………………… నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ …
error: Content is protected !!