డైరెక్టర్ గోపాల్ సాయంతో …ఆజాద్ పెద్ద డాక్టర్ అయ్యాడు !!
Bhavanarayana Thota …………….. రీవైండ్2004 … నిన్ననటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఒక రైతు కుటుంబాన్నిఆదుకున్నవిషయం చెప్పుకున్నాం. ఇవాళ అలాంటిదే మరో సంగతి చెప్పుకుందాం.. అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థికి మెడిసిన్ లో సీట్ వచ్చినా, చదువుకు అవసరమైన డబ్బు లేక ఇంటిదగ్గరే ఉండిపోయాడని అప్పటి …
